Myanmar: మయన్మార్లో 3 వేలకు చేరిన మరణాలు 4 d ago

మయన్మార్లో వచ్చిన భూకంపం 334 అణుబాంబులతో సమానమని జియాలజిస్టు జెస్ ఫీనిక్స్ వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ ప్రకంపనలు వస్తాయని పేర్కొన్నారు. తాజాగా మయన్మార్లో మరోసారి భూకంపం రావడంతో ఈ మరణాలు 3 వేలకు పెరిగాయి. ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.